CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంచి నీళ్లు ఇవ్వండి మహా ప్రభో

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం పొదుముర్ గ్రామంలో కి మిషన్ భగీరథ నీళ్ళు అని నీళ్ళు వదులుతున్నారు. ఈనీళ్లు బురధతో కూడుకొని తాగటానికి వీలు లేకుండా ఉన్నాయి.ఈ నీళ్ళు తాగితే ప్రజలు రోగాలు వచ్చి సచ్చిపోతరు. టాంక్ నుండి వచ్చే నీళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు లేకుంటే మురికి కాలువ నీళ్లు ఇస్తున్నారు. గ్రామ పంచాయతీ టాంక్ నీళ్లు అడుగుతే మిషన్ భగీరథ నీళ్ళు అని చెపుతున్నారు.గోదారి తలపున ఉన్న పొదుమూరు గ్రామానికి గుక్కెడు తాగు నీరు ఇవ్వలేరా. ఈ వర్ష కాలం అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఇటువంటి తరుణం లో మంచి నీరుతో పాటు, గ్రామాలలో బ్లిచింగ్  పౌడర్ చల్లి మంచి నీళ్ళు టాంక్ నుండి పంపించాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి సురేష్ మాదిగ డిమాండ్ చేస్తున్నారు. పొదుమూరులో చేతి పంపు కరవై రెండు సంవత్సరాలు అవుతుంది. రెండు సంవత్సరాలనుండి చేతి పంపు కూడా రిపేర్ చేయించలేదు. వెంటనే ఆ చేతి పంపు రిపేర్ చేయించి ప్రజల తాగు నీరు కష్టాలు తీర్చాలని గ్రామ ప్రజలుకోరుతున్నారు.ప్రజల బ్బందులు పడుతున్నారు ఇగనైనా పొదుమూరు కు మంచినీరు ఇవ్వాలని ఎమ్మార్పిఎస్ నాయకులు సురేష్ మాదిగ డిమాండ్ చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: