మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వపురం మండల టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వర్గ పోరు జడ్పిటిసి కుటుంబానికి స్వంత పార్టీ మండల నాయకుల వల్లే ప్రాణహాని ఉందని సంచలన వాక్యాలు స్థానిక నాయకుల ఒంటెద్దు పోకడ వల్ల తనను గెలిపించిన ప్రజలకు జెడ్ పి టి సి గా తాను ఏమి చేయలేకపోతున్నాను.
Navigation
Post A Comment: