CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యక్తి కనబడుటలేదు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మామిడి గుండాల కు చెందిన వ్యక్తి కనబడుట లేదు ఈనెల 24వ తారీఖు రాత్రి ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తప్పిపోయినాడు వ్యక్తి కొద్దిగా మానసిక రుగ్మత కలిగి ఉంటాడు. వ్యక్తి పేరు ముక్తి వెంకన్న కావున ఇతని ఆచూకీ తెలిసినవారు ఈ నెంబర్లకు సమాచారం తెలియజేయగలరు 9000991578,7330610482

Share it:

TELANGANA

Post A Comment: