CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Share it:

 


మన్యం టీవీ, మణుగూరు:

పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఇటీవల కరోన నుంచి కోలుకోవడంతో వారి స్వగృహానికి  వెళ్లి పరామర్శించిన పినపాక   నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కొర్స ఆనంద్, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ  జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, మరియు మణుగూరు మండల కాంగ్రెస్ యువజన నాయకులు పల్లపు సంపత్, సతీష్, సంతోష్, రవి, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: