CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిర్లక్ష్యపు డ్రైవింగ్ వ్యక్తి తీవ్ర గాయాలు..

Share it:

 




మాన్యం టివి దుమ్ముగూడెం:మండలంలోని లక్ష్మీ నగరం ప్రధాన సెంటర్ లో భద్రాచలం నుంచి చర్ల వైపు తన బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి లక్ష్మీ నగరం రాగానే  ఆటో డ్రైవర్ సడ్డెన్ గా తిప్పడం వలన బైక్ పై వస్తునటువంటి గుర్తుతెలియని వ్యక్తి  కి తీవ్రగాయాలు అయ్యాయి . ప్రాధమిక చికిత్స కోసం స్థానిక ములకడు హాస్పిటల్ తీసుకొని వెళ్లి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ఏరియా హాస్పిటల్ తరలించారు.

Share it:

TELANGANA

Post A Comment: