CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రకృతి బడిలో తెలంగాణ నయాగరా బొగత అందాలు చూడ తరమా.

Share it:

                                   


   

     మన్యం టీవీ వాజేడు.                                        ములుగు జిల్లా వాజేడు మండలం       చీకుపల్లి గ్రామంలో తెలంగాణ నయాగారా గా ప్రసిద్ధి చెందింది బోగత జలపాతం. ఈ ప్రకృతి సృష్టించిన అత్యద్భుతమైన అందాలలో ఇది ఒకటి ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి చత్తీస్గడ్ గుట్టలపై పెనుగోలు నల్లం దేవి వాగు ,పాలవాగు, గుట్టలపై వస్తున్న వరద నీటి హొయలు   పర్యటకులను కనువిందు చేస్తుంది నింగి నుండి నేలకు జాలువారిన పాల సంద్రంగా  నయాగర జలపాతం, బొగత అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ప్రకృతి బడిలో కళకళలాడుతున్న జలపాతం అందాలను కనులార వీక్షించడానికి పర్యాటకులు ఆకర్షితులవుతున్నారు

Share it:

TELANGANA

Post A Comment: