CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా  వార్డ్ కౌన్సిలర్ లు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: