CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వాపురం లో పల్లె ప్రగతి పాదయాత్ర

Share it:

  


మన్యం టీవీ, అశ్వాపురం:ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీ లో పల్లెప్రగతి సన్నాహక సమావేశం సర్పంచ్ బాణోత్ శారద అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.సమావేశం అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించుటకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోసర్పంచ్ శ్రీమతి బాణోత్ శారద, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ భూక్యా శ్రీనివాస్ ,వైస్ సర్పంచ్ భూక్యా చందూలాల్, వైస్ ఎంపీపీ కంచుగoట్ల వీరభద్రం ,పంచాయతీ కార్యదర్శి సగ్గుర్తి కృష్ణ చైతన్య , టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ సబ్ ఇంజినీర్ లారెన్స్ , ఏఎన్ఎం లు,అంగన్వాడీ టీచర్లు, ఐకెపి సిబ్బంది, ఆశా వర్కర్స్ మరియు పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: