CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లారీ అదుపు తప్పి డ్రైవర్ కు గాయాలు

Share it:

 




మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామ శివార్లలో డాంబర్ ప్లాంట్ దగ్గర లారీ అదుపు తప్పి రోడ్డు దిగిలారీ డ్రైవర్ కు గాయాలు అవడంతో ఏటూరునాగారం ప్రభుత్వహాస్పిటల్ కు తరలించారు. డ్రైవర్, క్లీనర్ మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

POLITICS

Post A Comment: