CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన చెక్కులను బాధితులు మేకల.మహేష్ రూ.18,000 ప్రవీణ్ రూ.10,000 ల చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్. భద్రయ్య,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,ఎంపీటీసీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,టిఆర్ఎస్ నాయకులు నాగేశ్వరరావు, రవి,రామకోటి,పార్టీ నాయకులు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: