CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి గూడేల లో జోరుగా విత్తనాల పండుగ

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్ల సముద్రం మూడు గ్రామ పంచాయతీ పరిధిలోని వేములవాడ గ్రామంలో ఆదివాసీ గిరిజన మహిళలు పురుషులు కలిసి వ్యవసాయ ప్రారంభ సమయంలో వనదేవతలను విత్తనాలతో కొలిసే పండుగ విత్తనాల పండుగ, తొలకరి వర్ష సమయంలో కొన్ని రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధల తో గిరిజన సాంప్రదాయాలతో రేలా డాన్స్ పాట ఆటల తోటి గూడెం లోని పురుషులు స్త్రీలు అందరూ కలిసి గ్రామంలో ఇంటివద్ద నుంచి విత్తనాలు సేకరించి వనదేవతలకు విత్తనాలు అర్పించి వనం అం అం లోని పాండవులను కలిసి గ్రామంలోని పిల్లలకు పెద్దలకు ఎలాంటి అనారోగ్యం జబ్బులు ఎలాంటి వ్యాధులు రాకుండా వ్యవసాయ పంటలు సమృద్ధిగా పండాలని గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గత మూడు రోజులు నుండి ఘనంగా విత్తనాల పండగ చేశారు.

Share it:

POLITICS

Post A Comment: