CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉అవెన్యూ ప్లాంటేషన్ పర్యవేక్షణకు రూట్లు వారిగా నియమించిన ప్రత్యేక అధికారులు.

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం:-

భద్రాచలం క్రాస్ రోడ్డు నుండి పినపాక వరకు - వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్.

ఎర్రగుంట నుండి కొత్తగూడెం పోస్టాఫీస్ వరకు రమాకాంత్, డిపిఓ.

వినోభానగర్ నుండి కొత్తగూడెం పోస్టాఫీస్ వరకు మధుసూదనరాజు, డిఆర్డిఓ.

ఇల్లందు క్రాస్ రోడ్డు నుండి ఇల్లందు వరకు

విద్యాలత,

జడ్పీ సిఈఓ.

ఇల్లందు నుండి గుండాల వరకు

హరిప్రసాద్, డివిజనల్ పంచాయతీ అధికారి.

పోస్టాఫీసు నుండి అనిశెట్టిపల్లి వరకు

విద్యాలత, జడ్పీ సిఈఓ.

అనిశెట్టిపల్లి నుండి ఆళ్లపల్లి వరకు

సుబ్రమణ్యం, అదనపు పిడి, డిఆర్డిఓ.

మణుగూరు క్రాస్ రోడ్డు నుండి సారపాక వరకు స్వర్ణలత, ఆర్డీఓ.

సారపాక నుండి భద్రాచలం వరకు

విజేత,

జిల్లా ఉపాధికల్పనాధికారి.

పినపాక నుండి ఏడూళ్ల బయ్యారం వరకు

నాగలక్ష్మి, జడ్పీ డిప్యూటి సిఈఓ.

Share it:

TELANGANA

Post A Comment: