CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొండి కుంట లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

మొండి కుంట గ్రామ పంచాయతీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు సర్పంచ్ మర్రి మల్లా రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మర్రి మల్లారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ముఖ్యమంత్రి కే సీ ఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధీర్, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, వార్డ్ సభ్యులు కొల్లు ఉప్పల్ రెడ్డి, శివ, సుధీర్, వసంతరావు, మన్మథ రెడ్డి , అంగన్వాడి టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: