CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా మల్లు బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు

Share it:

 


                                                                                      మన్యం టివి:ములకలపల్లి మండలం:     ములకలపల్లి మండలం మాదారం గ్రామం లో టీపీసీసీ  మహిళ కాంగ్రెస్ జెనెరల్ సెక్రటరీ అయిన  ములకలపల్లి జెడ్పిటిసి, సున్నం నాగమణి తన నివాసం లో సి.ల్ .పి .మల్లు భట్టి విక్రమార్క పుట్టిన రోజుసందర్బంగా  కేక్ కట్ చేశారు, వారికి ములకలపల్లి మండల  కాంగ్రెస్ కమిటీ  తరుపున జన్మదిన శుభాజంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమము లో  ఎం.డి.అంజుమ్ మండల  మైనారిటి ప్రెసిడెంటు ,పుష్పాల హనుమంతు ,ములకలపల్లి మండల ఓ.బీ సి.ప్రెసిడెంటు ,పాలకుర్తి రత్నభూషణం , కుంజా వెంకట్ ,కందుకూరి రాంబాబు ,చంటి ,సున్నం సురేష్ ,ఊకె అశోక్  ,కుంజా వెంకటేశ్వరరావు ,మండల కాంగ్రేస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: