మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల పరిధి కల్యాణపురం పంచాయితీ సర్పంచ్ భూక్యా బుజ్జి భర్త తెరాస మండల నాయకులు భూక్యా వీరయ్య కొద్దిరోజులు బ్రెయిన్ స్ట్రోక్ తో బాదపదుతున్నారు, కాగా ఈ రోజు ఎంపీపీ ముత్తినేని సుజాత మండల అధ్యక్షులు కోడి అమరేందర్ వారిని వారి నివాసంలో పరామర్శించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్ కె. ఖదీర్,మిట్టగూడెం సర్పంచ్ పర్షిక రాజమ్మ,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,మామిళ్ల ఖణీష్,మందా హుస్సేన్,ఇసంపల్లి పున్నారావు,గుర్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: