CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత జన్మదిన వేడుకలు

Share it:

 


వృద్ధాశ్రమం కు బియ్యం, నిత్యావసర సరుకులు వితరణ


మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత జన్మదినం సందర్భంగా సారపాకలోని ఒక హృదయం వృద్ధుల నిత్య సేవాశ్రమము నందు వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి ఒక హృదయం వృద్ధుల నిత్య సేవాశ్రమమానికి బియ్యం, కూరగాయలు,బ్రేడ్ ప్యాకెట్స్, నూనె ప్యాకెట్స్,గ్యాస్ స్టవ్, సిలిండర్ అందజేసిన బూర్గంపాడు జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత.

ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కొనకంచి శ్రీను, పాలం దివాకర్ రెడ్డి, ఏసుబ్, బెజ్జంకి కనకాచారి,ఆంజనేయులు,ఒక హృదయం వృద్ద ఆశ్రయం వ్యవస్థాపకుడు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: