CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన దంపతులను ఆశీర్వదించి, వస్త్రాలు బహూకరించిన తాటి వెంకటేశ్వర్లు

Share it:

 


మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:: అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త- మారగాని శ్రీనివాసరావు, అన్న కుమారుని వివాహానికి, టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జ్- తాటి వెంకటేశ్వర్లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో తాటి వెంట మారగాని శ్రీనివాసరావు, వరుని తల్లిదండ్రులు-మల్లయ్య, చెన్నమ్మ ,వరుని అన్నయ్య-మారగాని రవి, నాయకులు-ఇనపనూరి రాంబాబు,పానుగంటి రాఘవులు, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: