CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

Share it:

 


( కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్-పి.కవిత)

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికి, కోత్తగా బాలికల  ప్రవేశం కోరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. విద్యాలయంలోని తరగతుల ఖాళీల వివరాలు:

 *ఆరో తరగతి నందు 40 సీట్లు,

* ఏడవ తరగతి నందు 10 సీట్లు,

* ఎనిమిదవ తరగతి నందు 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు, తెలుపబడిన తరగతుల్లో అడ్మిషన్ కాదలచిన అన్ని కులాల బాలికలు సంబంధిత పత్రాలతో, విద్యాలయ యాజమాన్యాన్ని సంప్రదించగలరు అని, మరిన్ని వివరాల కొరకు 7658981343 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవలసినదిగా, స్పెషల్ ఆఫీసర్-పి కవిత తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: