CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

హోమియో మందులు పంపిణి

Share it:

 

మన్యం టీవీ,అశ్వాపురం :ఇమ్మ్యూన్యూటీ బుస్టర్ పెంచే హోమియో మందులను అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో శనివారం ఉదయం అశ్వాపురం ఆటో స్టాండ్ వద్ద ఉచితంగా పంపిణి చేశారు ఈ కార్యక్రమం లో అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా అధ్యక్షులు ఢిల్లీ ఏడుకొండలు జిల్లా ఉపాధ్యక్షులు బోళ్ల రమణయ్య మండల అధ్యక్షులు కుమ్మరి కుంట నాగరాజు తదితరులు పాల్గొన్నారు


Share it:

TELANGANA

Post A Comment: