CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వల్పంగా ఇల్లు దగ్ధం

Share it:

 



 గుండాల ( మన్యం టీవీ) విద్యుత్ షాట్ సర్క్యూట్ తో పాక్షికంగా ఇల్లు దగ్ధమైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గంగాధరి రవీందర్( పోస్ట్ మాస్టర్) తాటి ఆకుల ఇల్లు స్వల్పంగా కాలిపోయింది. తాటి ఆకుల ఇల్లు కావడంతో మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఇంటి పైకి ఎక్కి మంటలు పూర్తిగా వ్యాపించకుండా తాటి ఆకులను కిందికి పడగొట్టడం తో కొంతమేర కాలిపోయింది ఈలోపే మోటార్ల ద్వారా నీళ్లు కొట్టడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. లేకుంటే ఇల్లు పూర్తిగా దగ్నం అయ్యేది

Share it:

TELANGANA

Post A Comment: