CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగామార్కెట్ కమిటీ ఛైర్మన్ బోదెబోయేన బుచ్చయ్య జన్మదిన వేడుకలు

Share it:

 


మన్యం టీవీ వాజేడు.

 ఈరోజు నుగూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బోదెబోయేన బుచ్చయ్య గారి 50వ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ పార్టీ వాజేడు మండలం అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంచి మనసున్న మహారాజు చైర్మన్ బుచ్చయ్య గారని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వాజేడు టౌన్ ప్రెసిడెంట్ మోడీగా తిరుపతి యాదవ్ మండల కో ఆప్షన్ సభ్యులు  షేక్ నిజాముద్దీన్ దూలపురం ఉపసర్పంచ్ ముత్త బోయిన సునీల్ వాజేడు మండల మాజీ పిఎసిఎస్ చైర్మన్ దంతులూరి వరం బాబు గారు  నాగారం సర్పంచ్ తల్లడి ఆదినారాయణ వాజేడు పిఎసిఎస్ ఉపాధ్యక్షులు వత్సవాయి జగన్నాథ రాజు టిఆర్ఎస్ నాయకులు తల్లడి వెంకటేశ్వర్లు దంతులూరు బుజ్జి బాబు వత్సవాయి మణి బాబు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: