ఖమ్మం...
విష్ణు వారియర్ సిపి ఖమ్మం.
జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల విలువ చేసే 14,805 లైసెన్స్ లేని నకిలీ విత్తన ప్యాకెట్లు సీజ్
ఏన్కూర్, ఖమ్మం రూరల్, ఖమ్మం త్రీ టౌన్, బోనకల్లు పోలీసు స్టేషను లో 44 మంది పై కేసులు నమోదు.
కోటి నలబై మూడు లక్షల విలువ చేసే అనుమతి లేని విత్తనాలు సీజ్.
నకిలీ విత్తనాలు ను పట్టుకున్న పోలీసు సిబ్బంది కి రివార్డులు.
Post A Comment: