CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పంచాయతీ సిబ్బందికి శానిటరీ కిట్ల పంపిణీ

Share it:


   మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం పంచాయితీ సెక్రెటరి క్రిష్నచైతన్య,ఉపసర్పంచ్ భూక్యా చందులాల్ చొరవతో ఈ రోజు అశ్వాపురం పంచాయితీ కార్మికులు 22 మందికి ఒక్కుక్కరికి 4000/- విలువగల శానిటరీ కిట్లను ఎంపీపీ ముత్తినేని సుజాత,ఏమార్వో సురేష్ బాబు,ఏండీవో రవీంద్ర ప్రసాద్  చెతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీవో శ్రీనివాసరావు,ఎంపీటీసీలు తుళ్ళూరి గంగాభవాని,వార్డ్ సభ్యులు కేశవరెడ్డి,ఓరుగంటి రాధిక,నూకల శ్రావణి,పంచాయితీ కో ఆప్షన్ సభ్యులు గంజిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: