కోయపదాలు.. తెలుగు అర్దాలు
తిరియాన్ గుంపు = మాట్లాడే గుంపు
తిరియాన్ విదం = మాట్లాడే రీతి
తిర్యనోండు = మాట్లాడే వాడు
పర్విల్లె = మాత్రమైనా
మాయటం = మాను
ఆర్రిల్లె = మార్గం లేదు
అర్దె = మార్గాన
అర్రి = మార్గాలు
బడ్డి కెత్తనోండు = మాస్టార్
ఇట్కె = మిడత
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: