CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 157

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


కుల్లు = మలినం 

నాట్వాడ్ = మహిళ 

మలిస్స = మళ్ళించు 

అంగీ = మాంసం 

అంగ్ తిందటం = మాంసం తినడం 

సియ్యాముక్క = మాంసపు ముక్క 

అవ్వి = మాంసం 

అంగిఆత్తావు = మాంసలమైన 

తిర్యటం = మాట్లాడటం 

తిరియ = మాట్లాడు 


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: