CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవ సేవా యూత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం వాగుఒడ్డు గూడెంలో మానవ సేవా యూత్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్తులు మానవ సేవా యూత్ ఇటువంటి మరెన్నో మంచి పనులు చేయాలనీ మానవ సేవే మాధవ సేవా అని ఇటువంటి మంచిపనులకు మా తొడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో మానవ సేవ యూత్ సభ్యులు గంగెర్ల నాగరాజు, ఎర్రం శ్రవణ్ కుమార్, జానపట్ల జయరాజు, జూపూడి సుబ్బారావు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: