CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో పొనగంటి నాగేష్ తండ్రి ముత్తయ్య గడ్డి ఇల్లు గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంబవించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ ఆదేశాల మేరకు   రెవిన్యూ సిబ్బంది సునీల్ కుమార్ రెవిన్యూ ఇన్స్పెక్టర్, రిజ్వాన గ్రామ రెవిన్యూ అధికారి, నాగార్జున, కార్తీక్ గ్రామ రెవిన్యూ సహాయకులు తక్షణ సహాయం కింద 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పొనగంటి నాగేష్ కుటుంబానికి అందించారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా ఆస్తి నష్టం  102500 జరిగింది అని అంచనా వేశారు.

Share it:

TELANGANA

Post A Comment: