CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ.

Share it:

 


కరకగూడెం సర్పంచ్ ఊకె రామనాథం, ఉపసర్పంచ్ రావుల రవి

మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం గ్రామపంచాయతి పరిధిలో కరకగూడెం,సీతారాంపురం, మోతే గ్రామాలలో స్థానిక సర్పంచ్ ఊకె రామనాథం ఉపసర్పంచ్ రావుల. రవి గ్రామపంచాయతి సిబ్బందితో కలిసి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటం కోసం గ్రామాలలో బ్లీచింగ్ పౌడర్,సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయడం జరుగుతుందన్నారు.అలాగే గ్రామపంచాయతి ప్రజలకు కరోనా పాజిటివ్ రాకుండా ఉండటంకోసం తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.కరకగూడెం గ్రామని సుదూర ప్రాంతాలనుండి వ్యాపార సామాన్లకోసం కిరణాలు షాపులకు వచ్చె ప్రజలు తప్పనిసరిగా మాస్క్ దరించి సామాజిక దూరం పాటించాలని తెలిపారు. కిరణా షాపుల యజమానులు వారి వారి షాపుల ముందు రౌండ్ ఆకారంలో డబ్బలు గియ్యాలని తెలిపారు.

Share it:

Post A Comment: