CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి

Share it:

 


👉 ఎమ్మెల్యే వనమా కు వినతి పత్రం

మన్యం మీడియా కొత్తగూడెం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల పాత కొత్తగూడెం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వివిధ హోదాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు కి ఈరోజు ఉదయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పొన్నెకంటి సంజీవరాజు వినతి పత్రం అందజేశారు,ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఏ. లలితకుమారి,కార్యదర్శి సి.హెచ్. అరుణకుమారి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: