CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వధించిన సీతక్క

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలం కమాల పూర్ గ్రామానికి చెందిన వేమ పద్మ రావు కూతురి వివాహానికి హాజరై నూతన వదు వరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి,

ఎండీ చాంద్ పాషా,ఉపాధ్యక్షులు తుడీ భగువన్ రెడ్డి,బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది నర్సింహా రావు,జీవ వైవిధ్య మండల ప్రధాన కార్యదర్శి వేమ రవి,మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,తోట అశోక్,నూకల రాజేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: