CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం

Share it:

 


👉మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

మన్యం టీవీ, హైదరాబాద్;

హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది. ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయాలని మంత్రివర్గం తెలిపింది. రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగు వైద్య కళాశాలలే ఉన్నాయని, 2014 తర్వాత ప్రభుత్వం ఐదు వైద్య కాలేజీలను నిర్మించిందని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తాజాగా మరో ఏడు వైద్య కళాశాలలు ఏర్పాటు కాబోతున్నాయని పేర్కొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: