CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే వనమాకు ఘన సన్మానం చేసిన పాల్వంచ ఎన్ఎండిసి స్పాంజ్ ఐరన్ బృందం

Share it:

 


👉కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా ..


మన్యం టీవీ పాల్వంచ:- కొత్తగూడెంకు మెడికల్ కాలేజీ తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేసిన పేదల పెన్నిధి, ఆపద్బాంధవుడు, కిన్నెరసాని జల ప్రదాత, అందరివాడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కి పూలమాలవేసి, శాలువా కప్పి  పాల్వంచ ఎన్ఎండిసి స్పాంజ్ ఐరన్ బృందంఘన సన్మానం చేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్షులు బాలు నాయక్, జనరల్ సెక్రెటరీ జీ. ప్రసాద్,కే. నాగేశ్వరరావు, ఎస్వీఆర్ కోటేశ్వరరావు, దేవేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: