CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన తాహెర్ బాబా

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


ములుగు జిల్లా మంగపేట మండలంలో నూతన ఎస్.ఐగా తాహెర్ బాబా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సి.హెచ్ శ్రీనివాస్ ప్రమోషన్ మీద బదిలీ అయ్యారు.మంగపేట మండలం కు ప్రభుత్వం కొత్తగూడ ఎస్.ఐ గా పనిచేసిన తాహెర్ బాబా ను మంగపేటకు బదిలీ చేసింది. సోమవారం నుండి తాహెర్ బాబా మంగపేట ఎస్ ఐ గా విధుల్లో కొనసాగుతారు.

Share it:

TELANGANA

Post A Comment: