CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా బాధ్యతలు చేపట్టిన బి.శంకర్

Share it:

 



మన్యం టీవీ చర్ల :


చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా బి. శంకర్ నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇంతకుముందు చెర్ల మండలానికి ఎంపీడీవోగా ఉన్నటువంటి నంబూరి వివేక్ బూర్గంపాడు మండలానికి బదిలీ లో  వెళ్లగా, అక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా పని చేస్తున్నటువంటి  బి. శంకర్ ను చర్ల మండలానికి బదిలీపై వచ్చారు.

Share it:

Post A Comment: