చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి : చండ్రుగొండ మండలం వెంకట్యతండా గ్రామపంచాయతీ వంకానెంబర్ గ్రామంలో ఉపాధి హామీ పనులు మొదలుపెట్టడానికి వచ్చిన ఏపీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శిని, ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని టెంటు, ఫస్ట్ ఎయిడ్ కిట్, మాస్కులు, శానిటైజర్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రస్తుత కరోనా పరిస్థితులలో ఉపాధి హామీ కూలీ పెంచాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షుడు కుంజా నాగేంద్రబాబు డిమాండ్ చేశారు.
Navigation
Post A Comment: