CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వృద్ధురాలు మృతి

Share it:

 


👉కరోనా భయంతో అంత్యక్రియలు నిర్వహిచదానికి ముందుకు రాని బంధు గణం

👉🏻దహన సంస్కారాలు నిర్వహించిన సర్పంచ్,కార్యదర్శి,సిబ్బంది

 మన్యం టివి,దమ్మపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో, మారప్పగూడెం గ్రామ పంచాయతీ నందు కారం మారెమ్మ,( 78 )మృతి చెంది. ఆ వృధారాలు సాదారణ మరణం.కానీ కరోనా అని గ్రామస్థులు,బంధువులు, ఇరుగు,పొరుగు వారు బయపడి అంత్యక్రియలు నిర్వహిచదానికి ఎవరు ముందుకు రాలేదు. దీనితో గ్రామ పంచాయతీ సర్పంచ్,కార్యదర్శి సిబ్బంది కలసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Share it:

TELANGANA

Post A Comment: