CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెట్టిపెల్లి సురేష్ కు ఘనంగా నివాళులు అర్పించిన మంగపేట ఎఫ్ ఎస్ సి ఎస్ స్టాఫ్

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం లోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన చెట్టిపెళ్లి సురేష్  ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ అకినేపల్లి మల్లారం శనివారం స్వర్గస్తులైనారు వీరికి  మంగపేట ఎఫ్ ఎస్ సి ఎస్ కార్యవర్గం మరియు స్టాప్ తరపున మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని మంగపేట ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ తోట రమేష్ తెలియజేసినారు, వీరితో పాటు ఎఫ్ ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ కాడ బోయిన నరేందర్  డైరెక్టర్స్, నర్ర శ్రీధర్ బోర్ నర్సాపురం, సిద్ధం శెట్టి లక్ష్మణరావు కమలాపురం, చిట్టి మల్ల రజిత సమ్మయ్య బిచ్చం పేట, కోమటిపల్లి, డేగల ఆదినారాయణ మల్లూరు, అచ్చ సత్యనారాయణ, చెరుపల్లి, బాబు రామచంద్రుని పేట, సింగర్ బోయిన నరసయ్య మంగపేట, గంట సునితా రామారావు రాజుపేట, బాలకృష్ణ రమణక్కపేట, మరియు సీఈఓ జగన్నాధ రావు లు తదితరులు సిబ్బంది చెట్టిపెల్లి సురేష్ కు ప్రగాఢసానుభూతి తెలియపరచడం జరిగినది.

Share it:

TELANGANA

Post A Comment: