CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొండికుంట లో కరోనా పై అవగాహన సదస్సు

Share it:

   


మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో పంచాయతీ కార్యాలయం నందు ఈ రోజు  కరోనా పై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కరోనా కట్టడి పై  వ్యాపారస్తులకు పలు సూచనలు చేశారు.   ఈ సందర్భంగా తహాసిల్దార్ సురేష్ కుమార్  మాట్లాడుతూ ప్రజలకు కరోనా పై అవగాహన కల్పించి   నిర్ములనకు తగు  చర్యలు తీసుకునే విధంగా చూడాలన్నారు.  ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు  ఈ కార్యక్రమంలో అశ్వాపురం ఎస్ఐ రాజేష్,  సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపిటిసి కమటం నరేష్, అంగన్వాడి టీచర్లు,  ఆశ కార్యకర్తలు,  హెల్త్ వర్కర్స్, వ్యాపారులు  పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: