CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇష్టంలేని పెళ్ళిచేసారని ఆత్మ హత్య చేసుకున్న యువతి

Share it:

 



మన్యం టీవీ మంగపేట.


 మంగపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కుర్సం మల్లయ్య కూతురు భవానికి ఈ నెల 23వ తారీఖున చల్పాక గ్రామానికి చెందిన చాట్ల విజయకుమార్ తో వివాహం వివాహం జరిపించారు.. ఈ వివాహం ఇష్టం లేని యువతీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషయం పై కుర్సం మల్లయ్య మంగపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదుచేసారు. పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తాహెర్ బాబా తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: