CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నిబంధనలు పాటించని వ్యాపారులు, ప్రజలు

Share it:



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం సారపాక లోని సినిమా హాల్ రోడ్ సొంతగా మారిన వైనం ..

కరోనా నిబంధనలు పాటించని ప్రజలు,వ్యాపారదారులు వందల సంఖ్యలో నిత్యావసర సరుకులకు గుంపులు గుంపులుగా జనం. స్థానిక అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇకనైనా పట్టించుకోండి రోజు రోజుకి మండలంలో కేసులు పెరుగుతున్న పబ్లిక్ లో ఎటువంటి భయం లేదు కనీసం మండల అధికారుల పర్యవేక్షణ కూడా లేదు. ఇలానే ఉంటే పాజిటివ్ కేసులు రోజుకు వందల సంఖ్యలో దాటుతాయి. అధికారులు పట్టించుకోని ప్రజలలో అవేర్నెస్ కలిపించే కార్యక్రమలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: