CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

నీటి పారుద‌ల శాఖ‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

Share it:

 



May 25, 2021

నీటి పారుద‌ల శాఖ‌పై సీఎం కేసీఆర్ ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష‌

హైద‌రాబాద్ : తెలంగాణ నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. సీతారామ‌, దేవాదుల ఎత్తిపోత‌లు, స‌మ్మ‌క్క ఆన‌క‌ట్ట‌, సింగూరు ఆయ‌క‌ట్టుకు నీరు, న‌ల్ల‌గొండ జిల్లా ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌పై సీఎం స‌మీక్షిస్తున్నారు. ఈ స‌మావేశానికి ఈఎన్‌సీ, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

Share it:

TELANGANA

Post A Comment: