CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పవన్ కళ్యాణ్ సేవా సమితి కి రూ.5వేల ఆర్థిక వితరణ

Share it:


👉కాంట్రాక్టర్ సోమ రాజు ఉదారం

 మన్యంటీవీ,అశ్వారావుపేట: 

మండలానికి చెందిన ప్రముఖ కాంట్రక్టర్సోమ రాజు తన 70వ పుట్టినరోజు సందర్భంగాపవన్ కళ్యాణ్ సేవా సమితి కి రూ.5వేల ఆర్థిక వితరణ అందజేసి ఉదారం చాటుకున్నారు. ప్రతి పుట్టిన రోజు ఏదో పుణ్య కార్యక్రమం చేయటం నాకు ఆనవాయితీగా వస్తుంది, ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సేవా సమితి ద్వారా వాళ్లు చేస్తున్న సేవలు చూసి నా వంతు సహకారాన్ని అందించాలని అది కూడా నా పుట్టినరోజు రోజున అందజేయాలని నిర్ణయించుకున్నాను అని ఆయన మన్యం టీవీ కి తెలిపారు. అదేవిధంగా సీనియర్ కాంట్రాక్టర్ సోమ రాజు గారు మీరు చేస్తున్న సేవలకు చిన్నవాలైన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా వంతు సహకారం మీకు ఎల్లవేళలా ఉంటుంది. మంచి పనికి మేమంతా అండగా ఉంటాం అని మరో 5 వేల రూపాయలను అందజేశారు.ఈ సందర్భంగా సేవ సమితి .... దాతలకు ధన్యవాదమలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: