CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 155

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


 అలికె = మడుగు 

కులపండుమ్ = మతపరమైన వేడుక 

నిసవాదనద్ = మత్తు ఎక్కేది 

నిష మత్ ఈమ్ = మత్తు మందు ఇవ్వడం 

నిసాతె మిన్నోండ్ = మత్తులో వున్నాడు 

నడువె = మధ్య 

నడ్జాల్ = మధ్య రాత్రి 

పయాల్తె దోడ = మధ్యాహ్నం అన్నం ఆరగింపు

తెలియకెత్తటం = మనవి చేసుకొనుట 

తలుసుకుండటం = మనుసులో అనుకో


 సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

TELANGANA

Post A Comment: