CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘనంగా నివాళి

Share it:

 


మన్యం టీవీ ఏటూరునాగారం:

 ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామంలో  సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమం లో మేడారం సమ్మక్క సారక్క ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ ఊరట్టం ప్రెసిడెంట్  చేర్ప రవీందర్, మాజీ సర్పంచ్ సారయ్య రాంబాబు, బొజ్జయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: