CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే రేగా జన్మదిన వేడుక

Share it:


                           

మన్యంటీవీ,అశ్వారావుపేట:

 మండల పరిదిలోని మల్లాయిగూడెం గ్రామపంచాయతీలో జిల్లా దిశ కమిటీ సభ్యులు & మల్లాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ నారో రాజశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్పంచ్ నారం రాజశేఖర్ గ్రామ ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా నారం రాజశేఖర్ మాట్లాడుతూ మంచి మనసున్న మహారాజు మా రేగా కాంతారావు,  ఆదివాసి జీవితాల్లో వెలుగు నింపే సూర్యుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: