CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటిసి ఎన్నికలలో టీఆర్ఎస్ దే విజయం

Share it:

 


రేగా కాంతారావు 


బూర్గంపాడు :

ఈరోజు బూూర్గంపాడు మండలం లోని సారపాక లో ఐటిసి యూనియన్ ఎలక్షన్ లో టిిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటిసి ఎలక్షన్ లో టిిఆర్ఎస్ కెవి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేేశారు.


Share it:

TELANGANA

Post A Comment: