CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

Share it:

 



మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సున్నం లలిత, ఎంపీడీవో జి రేవతి, తహసిల్దార్ కార్యాలయంలో తాహసిల్దార్ కె భద్రకాళి, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బోడ పద్మ, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిబ్బంది, తాహసిల్దార్ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: