CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు

Share it:

 



మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి గ్రామ ప్రధాన సెంటర్లో బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130 వ జయంతి వేడుకలను అన్నపురెడ్డిపల్లి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఎంపిపి సున్నం లలిత, సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, స్థానిక సర్పంచ్ పద్మ, పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో వనమా గాంధీ, జంగాల శ్రీనివాసరావు, పర్సా వెంకట్, భారత రాంబాబు, చల్లా పుల్లయ్య, ఇనపనూరి రాంబాబు, బాణావత్ భీముడు, యాదాల వెంకన్న, వెంకటేశ్వరరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: