CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా న్యూ డెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం

Share it:

 


     మన్యం టీవీ గుండాల: ఘనంగా న్యూ డెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు గుండాల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను జరుపుకున్నారు సిపిఐ సిపిఎం రివిజనిస్టు పార్టీలను తెగదెంపులు చేసుకుని                 న్యూ డెమోక్రసీ గా ఆవిర్భావం చెందిందన్నారు లెనిన్ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమం  నిర్వహిస్తామని గుండాల ఎంపీపీ భక్తి సత్యం గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు వారు మాట్లాడుతూ చంద్రపుల్లా రెడ్డి నాయకత్వంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న గిరిజనులు నిరుపేదలకు ఎకరాల కోడి భూమిని పంపిణీ చేశామన్నారు పేద ప్రజల పక్షాన న్యూ డెమోక్రసీ ఎల్లవేళల పోరాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో  పీ వై ఎల్ నాయకులు రవి సబ్ డివిజన్ కార్యదర్శి నరేష్ వై వెంకన్న గడ్డం లాలయ్య పెంటన్న రంగన్న శేఖర్ మల్లేష్ ఈ సం కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: