CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస అభ్యర్థుల జాబితా విడుదల చేసిన మంత్రి పువ్వాడ.

Share it:

 



ఈ నెల 30వ తేదీన జరుగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఎన్నికల్లో పోటీ చేయనున్న 60 డివిజన్ల తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) అభ్యర్థుల జాబితాను రవాణా 

శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు గురువారం విడుదల చేశారు.


డివిజన్ల వారిగా క్రమ సంఖ్యలో..


1. తేజవత్ హుస్సేన్ (ST లంబాడ)

2. నర్రా ఎల్లయ్య ( BC-వడ్డెర)

3. కొనకంచి ప్రసాద్ ( OC-కమ్మ)

4. దండా జ్యోతి రెడ్డి (OC- రెడ్డి)

5. తొట్టి ఉమారాణి ( BC యాదవ్)

6. నాగండ్ల కోటేశ్వరరావు ( OC-కమ్మ)

7. లింగనబోయిన లక్ష్మణ్ ( BC ముదిరాజ్)

8. గుగులోత్ మోహన్ ( ST- లంబాడ)

9. SK జాన్ బీ (OC మైనారిటీ)

10. చావా మాధురి ( OC-కమ్మ)

11. సరిపూడి రమాదేవి (OC-కమ్మ)

12. చిరుమామిళ్ల లక్ష్మీ (OC-కమ్మ)

13. కొత్తపల్లి నీరజ ( OC-కమ్మ)

14. కురాకుల వలరాజు ( BC-యాదవ్)

15. రావూరి కరుణ (OC-కమ్మ)

16. మేడారపు వెంకటేశ్వర్లు ( BC-ముదిరాజ్)

17. మండదపు షర్మిల( OC-కమ్మ)

18. మందడపు లక్ష్మీ ( OC-కమ్మ)

19. CPI.    ( BC జనరల్)

20. బిక్కసాని ప్రశాంత లక్ష్మీ ( OC- కమ్మ)

21. ఆళ్ల నిరీషా రెడ్డి ( OC-రెడ్డి)

22. పల్లా రోజ్ లీనా (SC-మాల)

23. SK. మక్బూల్ (OC-మైనారిటీ)

24. కమర్తపు మురళి (BC-పద్మశాలి)

25. గోళ్ళ చంద్రకళ (BC-కాపు)

26. పునుకొల్లు నీరజ (OC-కమ్మ)

27. పాలడుగు పాపారావు (OC-కమ్మ)

28. గజ్జెల లక్ష్మీ ( BC-పెరిక)

29. పత్తిపాక లత ( BC-పెరిక) 

30. ముక్కల కమల (BC-యాదవ్)

31. దండగల రాంబాబు (BC-వడ్డెర)

32. దోన్వాన్ సరస్వతి (ST-లంబాడ)

33. తోట ఉమారాణి (BC-కాపు)

34. రుద్రాగాని శ్రీదేవి (BC-గౌడ)

35. బొజేడ్ల రాంమోహన్ రావు( OC-కమ్మ)

36. పసుమర్తి రామ్మోహన్ రావు( OC-వైశ్యా)

37. ఎస్ కె ఫాతిమా జోహారా( OC-మైనారిటీ)

38. అలియా (BC-మైనారిటీ)

39. మడూరి ప్రసాద్ ( BC-కాపు)

40. దాదే అమృతమ్మ (SC-మాల)

41. కర్నాటి కృష్ణమూర్తి (OC-కమ్మ)

42. పకాలపటి విజయ నిర్మల(SC-మాల)

43. సిపిఐ      (SC-జనరల్)

44. పాలేపు విజయ (BC-కాపు)

45. బుడిగం శ్రీనివాస్ (BC-ముదిరాజ్) 

46. కన్నం వైష్ణవి ( BC-బెస్త)

47. మాటేటి అరుణ (BC-కాపు)

48. తోట గోవిందమ్మ (BC-కాపు)

49. ఊట్కూరు వెంకట రవికాంత్ (OC-బ్రాహ్మణ)

50. రాపర్తి శరత్ (BC-కాపు) 

51. సీలంశెట్టి రమ (BC-కాపు)

52. బుర్రి వెంకటేశ్వర్లు(  ఎస్సీ-మాదిగ)

53. పగడాల శ్రీవిద్యా ( బీసీ-యాదవ్)

54. పోట్ల శ్రీదేవి( ఓసి e-కమ్మ)

55. పోట్ల శశికళ ( ఓసి-కమ్మ) 

56. పైడిపల్లి రోహిణి ( ఓసి-కమ్మ)

57. నన్నెబొయిన యాకలక్ష్మీ ( బి సి- యాదవ్) 

58. దోరేపల్లి శ్వేత( బీసీ-ముదిరాజ్)

59. బట్టపోతుల లలితా రాణి( ఎస్సీ-మాల)

60. సీపీఐ    ( ఎస్సీ-జనరల్)

Share it:

TELANGANA

Post A Comment: